దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి, ఆ నేతలందరూ కాంగ్రెస్ వైపేనా..?

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (18:54 IST)
ఇంకా పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనేలేదు. అంతనోనే రేవంత్ రెడ్డి తనకు బాగా పరిచయమైన వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చూస్తున్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలోపు సీనియర్ నాయకులు పార్టీలో ఉండాలన్నది రేవంత్ ఆలోచన.
 
ఆ దిశగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. గత్యంతరం లేక 2018ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీలో కొంతమంది చేరారు. టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వలసలు బాగానే వెళ్ళాయి. అయితే అందులో సీనియర్ లీడర్లకు కొంతమందికి చోటు దక్కలేదు. 
 
సరైన అవకాశం.. పోస్టులు ఇవ్వకపోవడంతో చివరకు నేతలందరూ టిఆర్ఎస్‌లో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది నేతలు సైలెంట్‌గా టిఆర్ఎస్‌లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాకతో కొంతమంది నేతలు ఆవైపుగా చూస్తున్నారట. మరి రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఎంతమేరకు చూపుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments