కేసీఆర్ విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు: ఓయు విద్యార్థి సంఘాలు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (19:39 IST)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల వయోపరిమితిని కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని ఓయు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఇవ్వాళా అదే విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు అన్నారు.
 
ఏ ఒక్క ఉద్యోగి అడగని వయోపరిమితి పెంపు అనేది కూచున్న చెట్టు కొమ్మనే నరికేసినట్టు ఉందన్నారు. కేసీఆర్ ఉద్యోగుల వయోపరిమితి పెంపు. ఉద్యోగుల 61 సంవత్సరాల వయోపరిమితి పెంపు బిల్లును వెంటనే రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడిoచాయి ఓయూ విద్యార్థి సంఘాలు.
 
వేల్పుల సంజయ్ BSF, ఓరుగంటి కృష్ణ OU-JAC, కొత్త పల్లి తిరుపతి NTVS, వేణుగోపాల్ BVS, TBS జెట్టి శంకర్, సురేష్, చెందు, రాము, జోష్ వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అసెంబ్లీ ముందు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments