Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో పడబోయిన మంత్రి గంగుల కమలాకర్

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (16:17 IST)
Gangula Kamalakar
తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెరువులో పడబోయారు. అయితే తృటిలో ప్రమాదం తప్పింది.
 
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరురా చెరువుల పండగలో పాల్గొన్న కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్ నగర్ చెరువు పండుగలో పాల్గొన్న మంత్రి ఇందులో భాగంగా ఇనుప తెప్పలో ప్రయాణించారు. 
 
అనంతరం ఇనుప తెప్ప నుంచి దిగుతుండగా అదుపు తప్పి నీటిలో పడబోయారు. అయితే పోలీసులు అప్రమత్తమై నీటిలో పడకుండా పట్టుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments