Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం గేట్ వద్ద చిరుత

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (22:06 IST)
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం గేట్ దగ్గర అర్ధరాత్రి చిరుతపులి హల్ చల్ చేసింది. ఈ దృశ్యాలను ఎస్.పి.ఎఫ్ సిబ్బంది గమనించి వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్‌లో బంధించారు.  
 
చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది, రాత్రి విధులు నిర్వహిస్తున్న జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. 
 
అయితే ఇప్పటికి అదే ప్రాంతంలో రెండుసార్లు చిరుతపులి సంచరించడం.. దగ్గరలోనే అటవీప్రాంతం ఉండటంతో సెలలు దగ్గర చిరుతలు నీళ్లు తాగడానికి వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
 
చిరుతపులి ఇప్పటికే రెండు మూడుసార్లు వచ్చినా ఎవరిపై దాడి చేయలేదు. అయినా అధికారులు మాత్రం రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments