దారుణం, మహిళను కత్తులతో పొడిచి చంపుతుంటే వీడియోలు తీస్తూ చోద్యం చూశారు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (14:37 IST)
తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే కొందరు వ్యక్తులు ఓ మహిళపై కత్తులతో దాడి చేస్తూ పొడిచేశారు. ఈ ఘటనను అడ్డుకోవాల్సిందిపోయి అక్కడే వున్న కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసారు. 
 
వివరాల్లోకి వెళితే, బుద్దారంలోని రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తూ వుంది. భూమి విషయమై ఈరోజు మరోసారి గొడవపడి మాటామాట పెరిగింది. దీనితో అనంతరావుతో పాటు ఆమె భార్య రత్నమ్మపై అర్జున్‌రావు, శేషమ్మ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రత్నమ్మ పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం గాయపడినవారిని హైదరాబాద్‌కు‌ తరలించారు. కాగా ఈ దారుణానికి పాల్పడ్డవారిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments