Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనకు హైదరాబాద్ బిర్యానీ నచ్చలేదట.. కేటీఆర్ ఏమన్నారంటే?

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:44 IST)
హైదరాబాద్ బిర్యానికి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఫిదా అవుతుంటారు. కానీ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌కు మాత్రం హైదరాబాద్ బిర్యానీ నచ్చలేదట. ఆయన పారీస్‌కు చెందిన తలసేరి ఫిష్ బిర్యానీ సూపర్ అంటూ ఓటేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ బిర్యానీ హక్కులన్నీ హైదరాబాద్‌కు చెందినవేనంటూ అమితాబ్‌కు వెల్లడించారు. తాను ఖచ్చితంగా చెబుతున్నట్లు, హైదరాబాద్ బిర్యానీతో పోలిస్తే.. మిగిలివన్నీ.. అనుకరించినవేనని తెలిపారు. ఇటీవలే యునెస్కో కూడా తమ ఆహార సంస్కృతీని గుర్తించి ఓ బిరుదు కూడా ఇచ్చిందని నీతి ఆయోగ్ సీఈవోకు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. 2019 సంవత్సరానికి గాను ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్‌లో టాప్-10 ఐటమ్స్‌లో బిర్యానీకి అగ్రస్థానం లభించింది. సగటున నెలకు 4.56 లక్షల మంది బిర్యానీ కోసం సెర్చ్ చేసినట్లు ఇండియన్ ఫుడ్స్‌పై అమెరికాకు చెందిన సెమ్ రష్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

ప్రతిభగల వారికోసం ప్రభాస్ ప్రారంభించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్

ట్రెండ్ కు భిన్నంగానే ధూం ధాం చేశా : చేతన్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments