స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (15:39 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర స్టార్ క్యాంపెయినర‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ ఆదేశాలు జారీశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
 
కాగా, పార్టీ సహచరుడు కొత్త బాధ్యతలు అందుకుంటున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో పార్టీ  స్టార్ క్యాంపెయినర్‌గా నియమితులైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు సోదరా అంటూ ట్వీట్ చేస్తూ, కేసీ వేణుగోపాల్ జారీ చేసిన నియామక ఉత్తర్వులను జతచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం