Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ హీరోయిన్ పేరు వినబడుతోంది, ఎంత దూరం వెళ్తుందో?

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (21:48 IST)
గతంలో టాలీవుడ్ హీరోహీరోయిన్లను విచారించిన సమయంలో దర్యాప్తు అధికారిగా వున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ ప్రస్తుతం డ్రగ్స్ కలకలం గురించి మాట్లాడారు. డ్రగ్స్‌కు పరిధులు లేవు, టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో ఈ డ్రగ్స్ మూలాలు ఉన్నాయి.
 
సినిమా రంగం ఈ మత్తుకు బానిస అయింది. గతంలో దర్యాప్తులో ఏం తేలిందో నేను ఇప్పుడు చెప్పను. కానీ, మా విచారణ ఎదుర్కొన్న వాళ్లంతా, నేను ఒక్కడినే వాడుతున్నానా అని ప్రశ్నించారు. మేము ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటాము. నటులుగా మా గ్లామర్ కాపాడుకోవాలంటే డ్రగ్స్ వాడక తప్పదని చాలా మంది చెప్పారు.
 
రియా కేసులో ప్రముఖ నటి పేరు వింటున్నాం. అది కాస్తా టాలీవుడ్‌కు రాదని మాత్రం చెప్పలేను.
NCB దర్యాప్తు చాలా లోతుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం ఉంది. డ్రగ్స్ వాడే వారిని మేము గతంలో బాధితులుగా చూసాము. అమ్మే వారి సమాచారం అంతా సేకరించాము.
 
ఎక్సైజ్ శాఖలో దర్యాప్తు తర్వాత... హైద్రాబాద్‌లో డ్రగ్స్ తగ్గి దాని కోసం బైట నగరాలకు వెళ్ళటం ఎక్కువైంది. రాష్ట్రాల్లో దర్యాప్తు సరిగ్గా సాగనందుకే ఈ డ్రగ్స్ మూలాలు మళ్లీమళ్లీ బైట పడుతున్నాయని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments