Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెరిగిన ధరలు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:43 IST)
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగే పూజల ఛార్జీలు పెరిగాయి. ఈ పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
స్వామి వారికి జరిపే నిత్య కైంకర్యములు, శాశ్వత పూజలు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను పెంచారు ఆలయ అధికారులు. 
 
చాలా కాలంగా యాద్రాద్రిలో పూజలకు సంబంధించిన రేట్లను పెంచలేదని... అందుకే ప్రస్తుతం స్వామివారికి వివిధ రకాల సేవలకు సంబంధించి రేట్లను పెంచుతున్నట్లు ఆలయ కమిటీ ఓ ప్రకటనలో తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments