Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెసిఆర్‌కు 70 ఎం.ఎం.సినిమా చూపిస్తా... రేవంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి దూకుడును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డిని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తుండటంతో ఎక్కడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లే

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (17:07 IST)
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి దూకుడును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డిని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తుండటంతో ఎక్కడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే ఒక డెడ్ లైన్ పెట్టుకొన్న రేవంత్ రెడ్డి తాను వచ్చే నెల 9వ తేదీ మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరుపుతున్నానని ఆ తరువాత కె.సి.ఆర్.కు నిజమైన 70ఎం.ఎం. సినిమా చూపిస్తానని చెబుతున్నారు.
 
తెలంగాణా ప్రజల కష్టాలు, కెసిఆర్ వారికి చేసిన ద్రోహం, కుటుంబ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ఇలా ఒకటి కాదు... ఎన్నో కెసిఆర్ అసమర్థత గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. అవి ప్రజలందరికీ తెలుసు. ఇంకా మరికొన్నింటిని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందోనన్న విషయాన్ని కూడా చెబుతానంటున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణా సింహంగా పిలిచే రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ పెట్టే ప్రెస్ మీట్ ఎలా ఉంటుందనేది తెలంగాణా నేతల్లో ఆసక్తి నెలకొని వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments