Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపార్ట్‌మెంట్‌లో అమ్మాయిలతో వ్యభిచారం... ఎక్కడ?

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (14:00 IST)
హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఓ బహుళ అంతస్తుభవనంలోన ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తూ వచ్చిన వ్యభిచార దందాను పోలీసులు బహిర్గతం చేశారు. ఆ సమయంలో వ్యభిచారం రొంపిలో ఉన్న అమ్మాయిలతో పాటు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్‌టౌన్‌ కాలనీ తిరుమల అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే రామ తులసి (50), మూసారాంభాగ్‌కు చెందిన ఉమారాణి (39)తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, యువతలను అపార్ట్‌మెంట్‌కు తీసుకువచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి చంద్రపురి కాలనీకి చెందిన మహిళ (43), మన్సురాబాద్‌లో నివాసం ఉండే ప్రశాంత్‌కుమార్‌ (26)ను అరెస్టు చేశారు. అలాగే అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మరో మహిళను సైతం అరెస్టు చేశారు. 
 
వీరివద్ద నుంచి ఐదు ఫోన్లు, రూ.3 వేల నగదు, కండోమ్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళలతో పాటు యువకుడిని అరెస్ట్‌ చేసి, బుధవారం రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం