Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ ముసుగులో వ్యభిచారం ... పలువురు యువతుల అరెస్టు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (09:51 IST)
హైదరాబాద్ నగరంలో మరోమారు వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. మసాజ్ ముసుగులో గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం సాగిస్తున్న వైనాన్ని పోలీసులు వెలుగులోకి తెచ్చారు. దీనికి సంబంధించి ఓ విటుడితో పాటు మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు, పలువురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు స్థానిక బంజారా హిల్స్ రోడ్డు నంబరు 12లో కొందరు నిర్వాహకులు ఎలిగంట్ బ్యూటీ స్పాలూస్, అథర్వ హమామ్ స్పా పేరుతో అత్యాధునిక సౌకర్యాలతో ఓ మసాజ్ కేంద్రాన్ని నెలకొల్పారు. 
 
అయితే, ఈ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 
 
అపుడు ఒక యువకుడుతో పాటు పలువురు అమ్మాయిలు, మసాజ్ సెంటర్ నిర్వాహకురాలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని బంజారాహిల్స్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments