పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (11:21 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన మరో ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్, హయత్ నగర్ తట్టిఅన్నారంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అకృత్యాన్ని వీడియో తీశారు. 
 
ఈ విషయంపై బయటచెప్తే.. వీడియోను లీక్ చేస్తామని బెదిరించారు. ఈ ఘటన జరిగిన పది రోజుల తర్వాత ఆమెపై రెండోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. ఈ వీడియో లీక్ కావడంతో బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments