Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలో చేరనున్న ఈటల రాజేందర్? ... సీఎం కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారమట..

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (13:19 IST)
తెరాసను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిరిగి సొంత గూటికి రాబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం ఆయన స్పందించారు. ఘర్ వాపసీ పేరుతో సీఎం కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టిపారేశారు. 
 
ఈటల రాజేందర్ తిరిగి తెరాస గూటికి చేరుతారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఘర్ వాపసీ పేరుతో ఇది సాగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ, తెరాసలో తాను 20 యేళ్ళు పని చేశానని, 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయాని తాను మాత్రం పార్టీని వీడలేదని ఈటల చెప్పారు.
 
తెరాస తీవ్ర సంక్షోభంలో ఉన్నపుడు కూడా తాను పార్టీ మారలేదని చెప్పారు. పైగా, తాను తెరాసను వీడలేదన్నారు. సీఎం కేసీఆర్ బయటకు పంపించారన్నారు. తన అంకితభావం ఎలాంటిదో అందరి కంటే కేసీఆర్‍‌కే ఎక్కువ తెలుసని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెరాస తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments