తప్పతాగి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన మైనర్లు...

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (14:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్​కర్నూల్ జిల్లాలో ఇద్దరు మైనర్లు తప్పతాగి ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ మైనర్ బాలిక అత్యాచార ఘటనపై విచారణ మొదలైంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. ఇద్దరు బాలురు... ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాల్ని సెల్​ఫోన్​లో చిత్రీకరించినట్లుగా ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగర్​కర్నూల్ జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై విచారణ ప్రారంభమైంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. జిల్లాలోని లింగాలలో డిసెంబర్ 31న తప్పతాగి ఇద్దరు మైనర్ బాలురు.. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లుగా సామాజిక మాధ్యమాల్లో మొదట వార్తలు వచ్చాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments