Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో డేరా బాబా.. ఇంటర్ ఫెయిల్.. మహిళపై అకృత్యం

Webdunia
శనివారం, 11 జులై 2020 (18:50 IST)
తెలంగాణలో డేరా బాబాలాంటి వ్యక్తి అవతారమెత్తాడు. దొంగ బాబాల సంగతి అనేకాలు వెలుగులోకి వస్తున్నా.. ప్రజలు మూఢనమ్మకాలతో బాబాలను నమ్ముతున్నారు. తాజాగా దుబ్బాక మండలం చీకోడ్‌లో ఓ వ్యక్తి సమర్ధ మహారాజ్‌ పేరుతో స్వామీజీ అవతారమెత్తాడు. వివకాల్లోకి వెళితే.. ధర్మాజీ పేటకు చెందిన రఘు అనే వ్యక్తి ఇంటర్‌ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇక చదువుకుంటే లాభం లేదని.. బాబా అవతారం ఎత్తాడు. 
 
అయితే బాబా అని నమ్మిన ఓ మహిళ ఇతడి వద్దకు వచ్చింది. సదరు మహిళ ఓ అమ్మవారి గుడికట్టాలని సంకల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న బాబా.. ఆమెపై కన్నేశాడు. అతడి శిష్యుడు నరేష్‌తో కలిసి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాబాగా చెలామణి అవుతున్న రఘపై, ఆయన శిష్యుడు నరేష్‌లపై పోలీసులు సెక్షన్‌ 420,376,508,109 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నరేష్‌ను అదుపులోకి తీసుకోగా.. రఘు పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments