Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తెలంగాణాలో కరోనా బూస్టర్ డోస్టర్ డోస్ టీకాలు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (07:39 IST)
కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగిపోయింది. దీంతో భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. మొన్నటివరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. కానీ, ఇది మరింత ఉధృతంగా వ్యాపిస్తుంది. ఒకవైపు కరోనా వైరస్‌తో మరోమారు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కరోనా బూస్టర్ టీకాలు వేస్తున్నారు. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణా రాష్ట్రంలో కూడా చేపట్టనున్నారు. సోమవారం నుంచి కరోనా బూస్టర్ డోస్‌ను వేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 60 యేళ్లు పైబడిన వారితో పాటు కోవిడి వారియర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ టీకాలు తొలుత వేస్తారు. 
 
మొదటి, రెండో డోస్ తీసుకున్న వ్యాక్సిన్‌నే మూడో డోస్ బూస్టర్ డోస్‌గా వేయాలని అధికారులు సూచించారు. అదేసమయంలో రెండో డోస్ తీసుకున్న వారు 9 నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్‌ను వేసుకోవాలని సూచించారు. ఇదిలావుంటే, ఈ బూస్టర్ డోస్ టీకా కార్యక్రమాన్ని చార్మినార్ యునాని ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments