Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిజర్వేషన్ల రద్దుకు కుట్ర: టీపీసీసీ

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (11:11 IST)
దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణగదొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

భాజపా న్యాయవాదుల బలహీనమైన వాదనల కారణంగానే సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments