Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు గాలిలో..?

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:24 IST)
చేవెళ్లలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాదు శివారులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు యువకులు స్నేహితులే కావడం గమనార్హం. 
 
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే... ఫ్రెండ్ బర్త్ డేకు కేక్ కోసమని.. బైక్‌పై చేవెళ్లకు బయలుదేరారు. గుర్తు తెలియని వాహనం అతివేగంతో వీరు ప్రయాణిస్తున్న బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్నేహితులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. 
 
పుట్టిన రోజే జయవర్ధన్‌తో సహా అతని స్నేహితులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలిచివేసింది. ముగ్గురు స్నేహితుల మృత్యువాతతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments