Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే ఎదురుపడినా నమస్కారం పెట్టవా?

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (14:10 IST)
ఛార్మినార్ బస్ డిపో సమీపంలో అర్ధరాత్రి 12 గంటలకు యువకుడిపై ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌ దాడి చేశారు. ఎమ్మెల్యే ఎదురుపడినా నమస్కారం పెట్టవా అంటూ ముంతాజ్ ఖాన్ ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. 
 
దీంతో ఎమ్మెల్యేపై హుస్సేని జిలానీ పీఎస్‌లో జిలాని ఫిర్యాదు చేశారు. బాధిత యువకుడి ఫిర్యాదుతో మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఎమ్మెల్యే దాడిలో యువకుడికి ఎడమ చెవు దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు.
 
పాతబస్తీలోని పంచ్ మొహల్లా నివాసి గులాం ఘౌజ్ జీలానీ, ఇష్టం లేకున్నా స్థానిక ఎమ్మెల్యే దాడి చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఐపీసీ సెక్షన్లు 341, 323, 506 కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments