Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీఫక్కిలో పెళ్లి కుమార్తెను ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు(Video)

నిజామాబాద్ జిల్లాలో ప్రేమ పెళ్లిని అడ్డుకున్న సంఘటన సినిమా షూటింగ్ తరహాలో దారి తీసింది. రెంజల్ మండలం వీరన్న గుట్టకు చెందిన యువకుడు ప్రణదీప్ మక్లూర్ మండలం కొత్తపల్లి కి చెందిన సౌజన్యలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (22:28 IST)
నిజామాబాద్ జిల్లాలో ప్రేమ పెళ్లిని అడ్డుకున్న సంఘటన సినిమా షూటింగ్ తరహాలో దారి తీసింది. రెంజల్ మండలం వీరన్న గుట్టకు చెందిన యువకుడు ప్రణదీప్ మక్లూర్ మండలం కొత్తపల్లి కి చెందిన సౌజన్యలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. 
 
ఇరువురు పెద్దలకు విషయం చెపితే పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో సౌజన్య, ప్రణదీప్ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. ప్రేమికులు ఇద్దరూ మేజర్లు కావడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యసామాజ్ వారు కూడా అంగీకరించారు. 
 
మరో 5 నిమిషాల్లో పెళ్లి అవుతుందన్న సమయంలో పెళ్లి కూతురు సౌజన్య కుటుంబ సభ్యులు వచ్చి పెళ్లి కొడుకు మీద దాడి చేసి సినీఫక్కీలో సౌజన్యను రోడ్డుపై కొట్టుకుంటూ ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్‌లో సినిమా మాదిరిగా అయింది. ఆ సమయం లో ఏమి తోచక 100 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి తనకు ఇచ్చి పెళ్లి చేయాలని వరుడు 2 వ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments