Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన ఐపీఎల్ బెట్టింగ్...

Webdunia
బుధవారం, 15 మే 2019 (14:26 IST)
ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం హైదరాబాద్‌లో ఓ యువకుడి ప్రాణాలు తీసింది. యువతకు క్రికెట్ మీద ఉన్న క్రేజ్, ఇంట్రెస్ట్‌ను కొందరు బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ సరదాతో పాటు డబ్బులు కూడా వస్తాయని ఆశపడ్డ కొందరు కాలేజ్ కుర్రాళ్లు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. 
 
హైదరాబాద్ తుర్కయాంజల్‌కు చెందిన అఖిల్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 15,000 పొగుట్టుకున్నాడు. స్నేహితుల దగ్గర 10 వేలు అప్పుచేసి అఖిల్ చెల్లించాడు. మిగిలిన 5,000 చెల్లించాలని బెట్టింగ్ రాయుళ్లు ఒత్తిడి చేసి అఖిల్ ఫోన్ లాక్కున్నారు. ఈ విషయం తెలిసిన ఇంట్లో తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన అఖిల్, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లు అధికమవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వేటాడుతున్నా పలువురు బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments