తెలంగాణ విద్యార్థులకు వెసులుబాటు... ఆ పని చేసేందుకు ఛాన్స్

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (08:34 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మరో అవకాశం ఇచ్చింది. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసినవారు తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కాలేజీ ప్రిన్సిపాళ్ళ ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది.
 
అలాగే, ఫెయిలైన విద్యార్థులను ప్రభుత్వం నిర్ణయం మేరకు పాస్ చేసిన తెలంగాణ బోర్డు మరో ముఖ్య సూచన చేసింది. విద్యార్థులందరూ శుక్రవారం నుంచి మార్కుల మెమోలను పొందవచ్చని తెలిపింది. విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి మార్గుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి మార్కుల మెమోలను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments