Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఇక ఇంగ్లీష్ మీడియం

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (12:28 IST)
తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీష్ మీడియం వుండనుంది. దీంతో అన్నీ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 నుంచే ఈ విధానం అమలులోకి రానుంది. 
 
సోమవారం అధికారికంగా సీఎం కేసీఆర్ నివాసంలో భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే మీటింగ్‌లో మన ఊరు మన బడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రూ.7వేల 289కోట్లు వెచ్చించి గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీలను ఏర్పాటు చేయనున్నారు.
 
ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సబ్ కమిటీకి ఆమోదం తెలిపింది కేబినెట్. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫీజును సైతం రెగ్యూలేట్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments