Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నుంచి బేగంపేటలో ఎయిర్‌షో.. సామాన్యులకు ప్రవేశం లేనట్టేనా?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (11:40 IST)
హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయంలో ఈ నెల 24వ తేదీన ఎయిర్ షో జరుగనుంది. 'వింగ్స్ ఇండియా-2022' జరుగనుంది. 22వ తేదీన ప్రారంభమై 27వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. 
 
ఈ ఎయిర్ షోలో దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్ ఫైట్లు, హెలికాఫ్టర్లను ప్రదర్శనకు ఉంచుతారు. 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాలుపంచుకోనున్నారు. అలాగే, ఆరు వేల మంది వ్యాపారులు, 50 వేలమందికిపైగా సందర్శకులు ఈ ఎయిర్ షోకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
 
ఈ ప్రదర్శనకు రావాలనుకునేవారు వింగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తొలి మూడు రోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. ప్రదర్శన చివరి రోజైన 27వ తేదీన సాధారణ ప్రజలను అనుమతించేలా ఏర్పాటు చేశారు. 
 
అయితే, సాధారణ ప్రజలు ఈ సందర్శనను చూసేందుకు రూ.500ను ప్రవేశరుసుంగా నిర్ణయించడం ప్రతి ఒక్కరినీ తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments