Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారింది: మంత్రి జగదీష్ రెడ్డి

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (23:13 IST)
తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతన్నలు కాలంతో పోటీ పడుతూ పసిడి సిరులు పండిస్తున్నారన్నారు. సూర్యపేట నియోజకవర్గంలోని గాజుల మల్కాపురం గ్రామంలో రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమాన్ని జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల బెడద లేకుండా, ముందస్తుగానే ఎరువులను, విత్తనాలను అందుబాటిలో ఉంచడంతో రైతన్నలు చాలా సంతోషంగా ఎరువాకను ప్రారంభించారని చెప్పారు. మూస పద్ధతులకు స్వస్థి పలికి లాభాలు వచ్చే పంటలను మాత్రమే సాగు చేయాలని మంత్రి సూచించారు. ఇక ఈ వానాకాలం సీజన్ లో కూడా కాళేశ్వరంతో గోదావరి జలాలు సూర్యపేట జిల్లాకు అందిస్తున్నామని, అన్ని చెరువులను నిపుతున్నామని మంత్రి  జగదీష్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments