ప్రియుడితో ఆ సుఖంపై ప్రశ్నించిన భర్త... వంటగదిలో కత్తితో భర్తను అతి దారుణంగా..

Webdunia
గురువారం, 11 జులై 2019 (16:16 IST)
నల్గొండ జిల్లాలో వివాహేతర సంబంధం ఒక ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడి భర్తను అతి దారుణంగా హత్య చేసింది భార్య. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. 
 
మల్లేశం, నాగరాణిలకు గత 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఉన్న ఎలక్ట్రికల్ షాప్‌లో మల్లేశం పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. తన ఇంటి దగ్గరలో ఉన్న ఒక యువకుడితో నాగరాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త చాలాసార్లు భార్యను మందలించాడు.
 
అయినా ఆమెలో మార్పు రాలేదు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో వంట గదిలోని పదునైన కత్తితో భర్తను అతి దారుణంగా నరికి చంపిన నాగ రాణి, ఆ హత్య దోపిడీ దొంగల పని అని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు తమ స్టైల్‌లో విచారించడంతో నిజాన్ని ఒప్పుకుంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments