నా భర్తతో నేనుండలేను, ప్రేమికుడే గుర్తొస్తున్నాడు, అందుకే..

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (17:38 IST)
పెద్దల ఒత్తిడితో ప్రేమించినవాడిని కాకుండా మరో వ్యక్తితో వివాహం చేసుకున్న ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తన మనసులో ఎవరు వున్నారో నీకు తెలుసు అమ్మా... పెళ్లయ్యాక ఈ భర్తతో నేను వుండలేకపోతున్నాను, అనుక్షణం నా ప్రేమికుడే గుర్తుకు వస్తున్నాడు, అందుకే చనిపోవాలనుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోయింది.
 
వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా లోని నారాయణగిరికి చెందిన రవళికి, గాంధీనగర్‌కు చెందిన రాజుతో ఈ నెల 11న వివాహం జరిగింది. ఐతే రవళి ఇంతకుమునుపే మరో యువకుడిని ప్రేమించింది. కానీ పెద్దల ఒత్తిడి కారణంగా రాజును వివాహం చేసుకుంది. కానీ తనకు ప్రేమికుడే గుర్తుకు వస్తున్నాడనీ, అందువల్ల చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments