బావా.. బావా అంటూ అర్థరాత్రి యువతి(Video)

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:19 IST)
పూటుగా మద్యం తాగి బుధవారం అర్థరాత్రి ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఓ యువతి వచ్చింది. పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేస్తూ నానా హంగామా సృష్టించింది. స్టేషన్‌లో సి.ఐ, ఎస్.ఐ స్థాయి అధికారులను, ఇతర సిబ్బందిని బావా.. బావా అంటూ పిలుస్తూ మీదమీదకు వెళ్లబోయింది. ఈ హఠత్పరిణామానికి అక్కడివారంతా అవాక్కయ్యారు.
 
ఎంత వారించినా ఆమె అక్కడి నుంచి కదల్లేదు. దీంతో చేసేదేమీ లేక మత్తు దిగేవ వరకూ మహిళా కానిస్టేబుల్ ఆమెకు సపర్యలు చేస్తూ కూర్చుంది. సదరు మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కి ఎందుకు వచ్చిందో తెలియరాలేదు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments