Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమానురాలుని ట్రాప్ చేసిన కారు డ్రైవర్... ఇంటికి తీసుకెళ్లి అనుభవించి...

కరీంనగర్‌ విద్యానగర్‌కు చెందిన 38 ఏళ్ల వివాహిత భర్తతో విడాకులు తీసుకుని కరీంనగర్‌లో టైల్స్‌ వ్యాపారం చేసుకుంటూ తన పిల్లలతో జీవిస్తోంది. ఆమె వద్ద కారు డ్రైవర్‌ ఉద్యోగం ఖాళీగా ఉండటంతో ఖయ్యూం అనే వ్యక్తి ఉద్యోగంలో చేరాడు. ఒంటరి మహిళ... పైగా భర్తతో విడాక

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (14:28 IST)
కరీంనగర్‌ విద్యానగర్‌కు చెందిన 38 ఏళ్ల వివాహిత భర్తతో విడాకులు తీసుకుని కరీంనగర్‌లో టైల్స్‌ వ్యాపారం చేసుకుంటూ తన పిల్లలతో జీవిస్తోంది. ఆమె వద్ద కారు డ్రైవర్‌ ఉద్యోగం ఖాళీగా ఉండటంతో ఖయ్యూం అనే వ్యక్తి ఉద్యోగంలో చేరాడు. ఒంటరి మహిళ... పైగా భర్తతో విడాకులు తీసుకుంది. దీన్నే తనకు అనుకూలంగా మార్చుకుని ఆమెతో చనువు పెంచుకున్నాడు. 
 
ప్రేమగా ఉంటున్నట్టు నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తోడుగా ఉంటానని పిల్లలకు తండ్రిగా ఉంటానని గత కొన్ని నెలలుగా పలుమార్లు బాధితురాలిని తన ఇంటిలోనే బలాత్కారం చేశాడు. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చేసరికి కనపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. 
 
పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికంగా అనుభవించాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పద్మనగర్‌కు చెందిన ఎండీ ఖయ్యూంపై అత్యాచారం కేసు నమోదు చేశామని కరీంనగర్‌ రెండవ ఠాణా సీఐ టీ మహేష్ గౌడ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం