Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదుకు అమిత్ షా.. టార్గెట్ ఏంటంటే?

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (12:03 IST)
హైదరాబాద్‌లో జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్న ఈ సమావేశానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జీ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ హాజరుకానున్నారు. 
 
పోలింగ్ బూత్ సమ్మేళన్ పేరుతో ఈ సభ జరుగనుంది. ఇక అమిత్ షా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత సమావేశానికి వెళతారు. మధ్యాహ్నం 1 గంటలకు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ప్రసంగిస్తారని తెలుస్తోంది. 
 
గత ఏడాది డిసెంబర్ 28న తన ముందస్తు పర్యటనలో, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలవాలని, 35 శాతం ఓట్లను సాధించాలని బిజెపి సీనియర్ నేత అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments