Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... ఏంటది?

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (18:06 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహిచనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలు, రిలీజ్ చేసిన నోటిఫికేషన్ల వివరాలతో ఈ సమీక్షా సమావేశానికి రావాలని ఆదేశించారు. 
 
ఇదిలావుంటే, యేడాదిన్నర నుంచి రాష్ట్రంలో పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం, పరీక్షల వాయిదాల పర్వంతో నియామకాలు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. వాయిదా పడిన పరీక్షలను వెంటనే నిర్వహిస్తుందా లేదా టీఎస్ పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి, ఈ పరీక్షలను నిర్వహిస్తుందా అనేది  తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments