Hyderabad: పట్టపగలే దొంగ కంటపడ్డాడు.. తరుముకున్న బాలిక.. చుక్కలు చూపించిందిగా (video)

సెల్వి
శనివారం, 11 అక్టోబరు 2025 (22:35 IST)
Girl
సాధారణంగా దొంగలను చూస్తే మహిళలు ఆమడ దూరం పారిపోతారు. అయితే 13 ఏళ్ల బాలిక ఓ దొంగకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చింతల్‌భగత్‌ సింగ్‌ నగర్‌లో పట్టపగలే ఓ దొంగ తాళం వేసిన ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. దీన్ని చూసిన 13ఏళ్ల బాలిక భవాని దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. 
 
బాలికను చూడగానే దొంగ పరుగులు తీయడం మొదలు పెట్టాడు. అయినప్పటికీ భవానీ అతడిని వదలక అతనిని పట్టుకునేందుకు పరుగులు పెట్టింది. ప్రాణాలకు తెగించి మరీ అతడిని వెంబడించింది. భవానీ అడ్డుకోవడంతో దొంగ చోరీ చేయకుండానే పారిపోయాడు. 
 
చుట్టు పక్కన ఎవరూ లేకపోయినా.. భవానీ ఎంతో ధైర్యంతో దొంగను ఎదురించింది. ఈ బాలిక ధైర్య సాహసాలపై  కాలనీ వాసులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments