Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగన్ వాడీ టీచర్లకు సీతక్క గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (11:25 IST)
తెలంగాణలో ఇటీవలే అంగన్ వాడీ టీచర్లకు, వర్కర్లకు వేతనాలు పెంచాలని.. రిటైర్‌మెంట్ తరువాత బెనిఫిట్స్ కల్పించాలని ధర్నా చేసిన విషయం తెలిసిందే. అయితే టీచర్లు, కార్యకర్తలకు మంత్రి సీతక్క తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. రిటైర్ అయ్యే టీచర్లకు ప్రస్తుతం రూ.1లక్ష ఇస్తుండగా.. ఇక నుంచి రూ.2లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. 
 
అదేవిధంగా కార్యకర్తలకు ప్రస్తుతం రూ.50వేలు ఇస్తుండగా.. ఇక నుంచి రూ.1లక్షకు పెంచి ఇస్తామని వెల్లడించారు. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపినట్టు తెలిపారు. ప్రస్తుతం రిటైర్డ్ అయ్యే టీచర్లకు ఇది వర్తిస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments