తాగిన మైకం.. కన్నబిడ్డపై అత్యాచారం.. కల్లును తాగించి...

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (16:09 IST)
తాగిన మైకంలో ఓ తండ్రి కన్నబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వావివరసలు మరిచి కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్కిల్ పరిధిలోని బీబీ పేట మండలంలో జరిగింది. 
 
మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి కల్లు తెచ్చుకున్నాడు. తెచ్చిన కల్లును కూతురుకు తాగించి తను తాగాడు. భార్య ఇంట్లో లేని సమయంలో అర్థరాత్రి పొద్దు పోయాక మైనర్ బాలిక అయిన (16) కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
మరుసటి రోజు తన తల్లికి జరిగిన విషయాన్ని తెలియజేసింది. తర్వాత స్థానికుల సాయంతో అతడిని చితక్కొట్టారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం