Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీల్స్ కోసం స్టంట్స్.. ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్ చేశాడు... (వీడియో వైరల్)

సెల్వి
సోమవారం, 16 జూన్ 2025 (13:18 IST)
tractor
రీల్స్ కోసం స్టంట్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం.. ఏవేవో విన్యాసాలు చేస్తుంటారు. కొన్ని సమయాల్లో ఇలాంటి స్టంట్లు ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనలు వున్నాయి. 
 
తాజాగా జోగులాంబలో ట్రాక్టర్‌‌లో ఓ వ్యక్తి స్టంట్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నడిరోడ్డుపై యువకుడు ప్రమాదకర స్టంట్లు చేశాడు. ఏకంగా ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్ చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల పరిధి 44వ జాతీయ రహదారిపై ఈ దృశ్యం కనిపించింది. మానవపాడు నుంచి ఉండవల్లి వరకు నేషనల్ హైవేపై ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ తాపీగా పడుకుని డ్రైవింగ్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments