డ్రమ్ముల్లో 800 కిలోలకు పైగా గంజాయి.. శంషాబాద్‌లో స్వాధీనం

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (15:26 IST)
శంషాబాద్‌లో డ్రమ్ముల్లో 800 కిలోలకు పైగా గంజాయిని దాచి ఉంచిన కంటైనర్‌ను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబర్‌పేట్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లో స్మగ్లర్లు ఒడిశా నుంచి నిషిద్ధ వస్తువులు తీసుకువస్తుండగా కంటైనర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 
 
సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌ బృందం (ఎస్‌ఓటీ) కంటైనర్‌ తలుపులు తెరిచి చూడగా ముందు వరుసలో రసాయనాలు నింపిన కొన్ని డ్రమ్ములు కనిపించాయి. 
 
ఎస్‌ఓటీ బృందం వాటిని పరిశీలించగా, గంజాయి సాచెట్‌లతో నిండిన బ్లూ కలర్ డ్రమ్ములు కనిపించాయి. బృందం వెంటనే కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంది. డ్రైవర్‌ను విచారించిన తర్వాతే గంజాయి స్మగ్లింగ్‌పై మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments