Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదెక్కడి కర్మరా బాబూ.. తిందామని వెళ్తే హైదరాబాద్ బిర్యానీలో బొద్దింక..! (video)

సెల్వి
బుధవారం, 4 డిశెంబరు 2024 (19:17 IST)
Cockroach in Biryani
హైదరాబాద్ నగరంలోని హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంత పగడ్బందీగా తనిఖీలు చేస్తున్నా కొంతమంది హోటల్స్ నిర్వహకుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ఇటీవల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లు, ఇతర హోటళ్లపై తనిఖీలు చేపడుతున్నారు. 
 
చాలా హోటళ్లలను అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలు, చెడిపోయిన పదార్థాలు వెలుగు చూడటంతో అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. హోటళ్లను సీజ్ చేస్తున్నారు. అయినా ఫలితం లేదు. ఇప్పటికే హైదరాబాద్ హోటళ్లలోని బిర్యానీల్లో నాణ్యత తగ్గిందనే టాక్ వస్తోంది. బిర్యానీల్లో జెర్రిలు, బొద్దింకలు కనిపించిన దాఖలాలు వున్నాయి. 
 
తాజాగా అలాంటి ఘటనే మళ్లీ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక కనిపించింది. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఇంకా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments