Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

ఐవీఆర్
బుధవారం, 25 జూన్ 2025 (22:32 IST)
చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మీడియా ముందుకు వచ్చారు. ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ పెడుతున్నారనీ, ఒకే గదిలో అమ్మాయి-అబ్బాయి కలిసి వుండేందుకు అనుమతి ఇవ్వడం ఇదెక్కడ న్యాయం అండీ ప్రశ్నించారు. ఒకవైపు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతుంటే ఇలా కో లివింగ్ స్పేసెస్ అంటూ ఇచ్చేస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.
 
ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి వుండటం ఏంటండీ, ఇదివరకు చక్కగా ఉమెన్స్ హాస్టల్స్, మెన్ హాస్టల్స్ వేర్వేరుగా వుండేవి. ఇప్పుడు ఇలా కో లివింగ్ కల్చర్ వచ్చిందనీ, దాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నానని అన్నారు. దేశంలో హైదరాబాద్ నెం. 1 నగరంగా వుండాలంటే ఇలాంటివన్నీ లేకుండా చూడాలంటూ సూచన చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments