Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావా కంగ్రాట్స్... నీకు ఒక లక్ష మెజారిటీ రాబోతోంది...(Video)

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (15:44 IST)
మంత్రి హరీశ్ రావు - కేటీఆర్ ఇద్దరూ ఒకచోట కలుసుకున్నారు. అసలే ఎన్నికలు జరుగుతున్నాయాయే... హైదరాబాద్ నుండి సిరిసిల్ల వెళుతున్న కేటీఆర్, అదేవిధంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పోలింగ్ సరళిని తెలుసుకుంటు గ్రామాలు తిరిగి వస్తుండగా గుర్రాలగొంది గ్రామం వద్ద ఇద్దరూ కార్లలో ఎదురుపడ్డారు.
 
దాంతో మంత్రి కేటీఆర్, హరీష్ రావు కారు దిగారు.. కలుసుకున్నారు... మంత్రి కేటీఆర్ ఆత్మీయంగా బావా కంగ్రాట్స్... నీకు లక్ష మెజార్టీ ఖాయం... నీ దాంట్లో సగమన్నా తెచ్చుకుంట... అని సిరిసిల్ల పోతున్న అని ఆత్మీయంగా కలిసిమాట్లాడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైన పోలింగ్ జరుగుతుంది అని వారు ఆనందం వ్యక్తం చేశారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments