అటుకులతో హల్వా... ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు: అటుకులు - 4 కప్పులు పంచదార - 1 కప్పు నెయ్యి - 1 కప్పు పాలు - 2 కప్పులు యాలకుల పొడి - 1 స్పూన్ కుంకుమ పువ్వు - కొద్దిగా డ్రైఫ్రూట్స్ - అరకప్పు మిఠాయి రంగు - అర స్పూన్ తయారీ విధానం:

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:11 IST)
కావలసిన పదార్థాలు:
అటుకులు - 4 కప్పులు
పంచదార - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
పాలు - 2 కప్పులు
యాలకుల పొడి - 1 స్పూన్
కుంకుమ పువ్వు - కొద్దిగా 
డ్రైఫ్రూట్స్ - అరకప్పు
మిఠాయి రంగు - అర స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను వేసుకుని వేడయ్యాక అటుకులను దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో పాత్రలో పాలు, కుంకుమ పువ్వు వేసి మరిగించుకుని వేగించుకున్న అటుకులు, పంచదార, నెయ్యి వేసి హల్వాలా తయారుచేసుకోవాలి. చివరగా యాలకుల పొడి, వేగించిన డ్రైఫ్రూట్స్, మిఠాయి రంగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే... అటుకులు హల్వా రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఊయల ఆ బాలిక పట్ల ఉరి తాడై ఉసురు తీసింది

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారా?

నీవంటే ఇష్టం లేదు.. నలుగురు ప్రియురాళ్లు ఉన్నారని చెప్పిన కాబోయే వరుడు.. ప్రాణాలు తీసుకున్న వధువు

ఆప్‌కు డబుల్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా... అశోక్ మిట్టల్ జంప్

ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే

నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ

Ritesh Rana: క్రేజీ మోహన్ కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం : రితేష్ రానా

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

తర్వాతి కథనం
Show comments