Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బూందీ పులావ్ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బాస్మతి రైడ్ - 2 కప్పులు నెయ్యి - 2 స్పూన్స్ లవంగాలు - 3 దాల్చిన చెక్క - కొద్దిగా బూందీ - 1 కప్పు తయారీ విధానం: ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక అందులో దాల్చినచెక్క, లవంగాలు

బూందీ పులావ్ ఎలా చేయాలో చూద్దాం...
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:16 IST)
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైడ్ - 2 కప్పులు
నెయ్యి - 2 స్పూన్స్
లవంగాలు - 3 
దాల్చిన చెక్క - కొద్దిగా 
బూందీ - 1 కప్పు
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక అందులో దాల్చినచెక్క, లవంగాలు, ఉడికించిన అన్నం వేసుకుని బాగా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో బూందీని కలుపుకుని మరికొద్దిసేపు వేయించాలి. అంతే... వేడివేడి బూందీ పులావ్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని.. భార్యను అనుమానించేవారు...