Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా మహిళల అండర్-17 వరల్డ్ కప్‌: కేబినేట్ చర్చలు

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (22:44 IST)
ఫిఫా మహిళల అండర్-17 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది. ఈ మెగా టోర్నీ అక్టోబరు 11 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. ఈ భారీ టోర్నీ నిర్వహణ కోసం కేంద్రం ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కు రూ.10 కోట్ల సాయం అందిస్తోంది. 
 
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో క్రీడలకు నిధులు పెంచామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ ద్వారా మోదీ సర్కారు క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని వివరించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. 
 
భారత్‌లో ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించిన పూచీకత్తుల ఫైలుపై సంతకం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments