Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్ యుద్ధ విమానానికి కో పైలట్‌గా సింధు.. అరుదైన గౌరవం

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (12:03 IST)
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఏరో ఇండియా షోలో ఉమెన్స్‌ డే సందర్భంగా  ఏవియేషన్‌ అధికారులు బ్యాడ్మింటన్‌ స్టార్‌కు ఈ అవకాశం కల్పించారు.
 
ఏవియేషన్‌ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా పలు కార్యక్రమాలను చేపట్టిన ఏరో ఇండియా.. అందులో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ తేజస్‌ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో విహరించడం పట్ల పీవీ సిందు హర్షం వ్యక్తం చేసింది. 
 
ఈ సందర్భంగా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ, తేజస్ యుద్ధ విమానానికి సింధు కోపైలట్‌గా వ్యవహరించారని చెప్పారు. దీంతో, తేజస్‌కు కోపైలట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా సింధు నిలిచింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments