స్వలింగ సంబంధంలో ఉన్న అథ్లెట్ ప్రకటన

Webdunia
ఆదివారం, 19 మే 2019 (17:45 IST)
స్వలింగ సంబంధంలో ఉన్నట్టు అథ్లెట్ ద్యుతీ చంద్ ప్రకటించింది. గత యేడాది జరిగిన ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలను సాధించింది. ఆమె తాజాగా చేసిన ఓ పత్రికా ప్రకటన సంచలనం సృష్టించింది. తాను స్వలింగ సంబంధంలో ఉన్నట్టు పేర్కొంది. 
 
భారత అథ్లెటిక్స్ రంగంలో ఆశాకిరణంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ 23 ఏళ్ల మహిళా స్ప్రింటర్ తాజా ప్రకటనతో భారత క్రీడారంగం సహా అందరూ నివ్వెరపోయారు. 
 
తనకు లైఫ్ పార్టనర్ దొరికిందని, జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది. ఇది తన వ్యక్తిగత విషయంగా పేర్కొన్న ద్యుతి ఇకపై తన దృష్టంతా వరల్డ్ చాంపియన్ షిప్, ఒలింపిక్ క్రీడలపైనే ఉంటుందని స్పష్టం చేసింది. 
 
అయితే, తాను ఎవరితో స్వలింగ సంబంధంలో ఉందో మాత్రం ద్యుతి వెల్లడించలేదు. 100 మీటర్ల పరుగులో 11.24 సెకన్లతో ద్యుతీ అద్భుతమైన టైమింగ్ నమోదుచేసి భారత్ లో ఫాస్టెస్ట్ ఉమన్‌గా గుర్తింపు సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

తర్వాతి కథనం