Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

07-12-2018 శుక్రవారం దినఫలాలు - భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు...

07-12-2018 శుక్రవారం దినఫలాలు - భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు...

రామన్

, శుక్రవారం, 7 డిశెంబరు 2018 (09:01 IST)
మేషం: ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారు సహాయ సహకారాలు అందిస్తారు. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు అనూకూలం. ఉద్యోగస్తులకు కష్టాన్ని, చిత్తశుద్ధిని అధికారులు గుర్తిస్తారు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. 
 
వృషభం: బ్యాంకుల నుండి పెద్దమెుత్తం ధనం డ్రా చేసే విషయంలో మరొకరి సాయం తీసుకోవడం క్షేమదాయకం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఎంతో కొంత పొదుపు చేద్దామన్న మీ యత్నం ఫలించక నిరుత్సాహం చెందుతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.  
 
మిధునం: హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రత్యర్ధులను తక్కువ అంచనా వేయకండి. దంపతుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడుతాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఇతరులను తక్కువగా అంచనా వేసి భంగపాటుకు గురవుతారు.  
 
కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా వెలితిగా ఉంటుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన ఉండదు. నిరుద్యోగులకు ఆశాజనకం. దూరప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీల ప్రతిభా పాటవాలకు గుర్తింపు, తగిన అవకాశాలు లభిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు.   
 
సింహం: నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయసహకారాలు అందిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యమనుకున్న పనులు పూర్తికాగలవు.  
 
కన్య: ఉద్యోగస్తుల కష్టాన్ని, చిత్తశుద్ధిని అధికారులు గుర్తిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఎంతో కొంత పొదుపు చేద్దామన్న మీ యత్నం ఫలించక నిరుత్సాహం చెందుతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు అనుకూలం.  
 
తుల: బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో సహకరిస్తుంది. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో సహకరిస్తుంది. కొన్ని వ్యవహారాలు స్వయంగా మీరే చూసుకోవడం శ్రేయస్కరం.  
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వాహనం నడిపేటప్పుడు, అపరిచిత వ్యక్తులతో స్త్రీలకు మెళకువ అవసరం. తొందరపాటు మాటలు, నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఉద్యోగస్తులు ప్రలోభాలకు లొంగరాదు. పత్రికా రంగంలోని వారికి వార్తల ప్రచురమలో పునరాలోచన మంచిది.  
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఫలిస్తాయి. ప్రియతముల ఆకస్మిక రాక ఆశ్చర్యానందాలు కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి.  
 
మకరం: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక అవకాశం అనుకోకుండా కలిసివస్తుంది. తక్షణం సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఆకస్మికంగా దూరప్రయాణం చేయవలసి వస్తుంది.     
 
కుంభం: కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ప్రత్యర్ధలను తక్కువ అంచనా వేయకండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. పాత మిత్రుల కలయిక ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. సోదరీసోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి.    
 
మీనం: నూతన వ్యక్తులకు అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తిచేస్తారు. స్త్రీలకు బంధువుల నుండి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనిదోష నివారణకు ఇలా చేస్తే..?