Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బాల్ దిగ్గజం శ్యామ్ థాపాకు కరోనా

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:32 IST)
భారత ఫుట్‌బాల్ దిగ్గజం, ఆలిండియా ఫుడ్‌బాల్ ఫెడరేషన్ సాంకేతిక విభాగం చైర్మన్ శ్యామ్ థాపా కరోనా బారిన పడ్డారు. తనకు సోమవారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ... నిన్న సాయంత్రం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యానని ఆయన వెల్లడించారు.

''నాకు రుచి తెలియడం లేదు. ఆకలి కూడా మందగించింది. కరోనా టెస్ట్ చేయించడంతో పాజిటివ్ అని తెలిసింది. ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరాను. ప్రస్తుతం నా పరిస్థితి బాగానే ఉంది...'' అని థాపా వెల్లడించారు. కాగా థాపా గత నెల 20న కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. 73 ఏళ్ల ఆయన బైసైకిల్ కిక్, బ్యాక్ వ్యాలీలతో ప్రఖ్యాతి చెందారు. 
 
1960ల్లోనూ, 70వ దశకం మొదట్లోనూ ఈస్ట్ బెంగాల్ తరుపున ఆడారు. 1977లో మొహున్ బేగన్ తరుపున ఆడారు. 1970లో మెర్డెకా టోర్నమెంట్, బ్యాంకాక్ ఏసియన్ గేమ్స్‌లో భారత్‌కు కాంస్య పతకం గెలుచుకునేందుకు కీలక పాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments