Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. హోటల్‌లో బలవంతంగా అనుభవించాడు.. ఫుట్ బాల్ స్టార్?

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (11:06 IST)
ప్రముఖ ఫుట్ బాల్ స్టార్ నెయ్ మార్‌పై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నెట్ మార్ అనే అమ్మాయిని ప్రేమ పేరిట లోబరుచుకుని పారిస్‌లోని ఓ హోటల్‌లో బలవంతంగా ఆమెను అనుభవించాడని ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. హోటల్‌కు మత్తులో వచ్చిన నెయ్ మార్, తనపై అత్యాచారం చేశాడన్న ఆమె ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
 
కాగా, నెయ్ మార్ పై వచ్చిన ఆరోపణలను ఆయన తండ్రి శాంటోస్ ఖండించారు. ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేసేందుకు చేస్తున్న ఆరోపణలేనని కొట్టిపారేశారు. తన బిడ్డ ఎలాంటి తప్పూ చేయలేదని, యువతి ఆరోపణలపై తమ వద్ద ఉన్న సాక్ష్యాలను న్యాయవాదులకు ఇచ్చామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

తర్వాతి కథనం
Show comments