Webdunia - Bharat's app for daily news and videos

Install App

80 సెకన్లలో ఇండియాకు స్వర్ణ పతకం... రెజ్లర్ సుశీల్ కుమార్ భేష్

ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి మరో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. తన ప్రత్యర్థిని కేవలం 80 సెకన్ల వ్యవధిలో మట్టి కరిపించి టైటిల్ గెలుచుకున్నారు. 74 కేజీల ఈవెంట్‌లో సుశీల్ సౌతాఫ్రికాకు చెందిన తన ప్రత్యర్థి జోహ‌నెస్ బోథ

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (17:25 IST)
ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి మరో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. తన ప్రత్యర్థిని కేవలం 80 సెకన్ల వ్యవధిలో మట్టి కరిపించి టైటిల్ గెలుచుకున్నారు. 74 కేజీల ఈవెంట్‌లో సుశీల్ సౌతాఫ్రికాకు చెందిన  తన ప్రత్యర్థి జోహ‌నెస్ బోథాపై విజ‌యం సాధించాడు. కాగా కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి ఇది 14వ స్వర్ణ పతకం.
 
ఇప్పటివరకూ భారతదేశం 29 పతకాలను సాధించింది. కాగా 50 మీటర్ల రిఫైర్ ప్రోన్‌లో తేజస్విని సావంత్ రజత పతకాన్ని సాధించింది. తద్వారా భారత్ ఖాతాలో మొత్తం 25 పతకాలు చేరాయి. ఇందులో 12 బంగారు, ఐదు రజతం, 8 కాంస్య పతకాలున్నాయి. ఇప్పటికే తేజస్విని మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని, ఆరు పతకాలు సాధించింది. వీటిలో రెండు బంగారు, రెండు రజతం, రెండు కాంస్య పతకాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments