Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ గేమ్స్.. భారత్ ఖాతాలో 25 పతకాలు.. అదరగొడుతున్న హాకీ జట్టు

ఆస్ట్రేలియాలో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. 50 మీటర్ల రిఫైర్ ప్రోన్‌లో తేజస్విని సావంత్ రజత పతకాన్ని సాధించింది. తద్వారా భారత్ ఖాతాలో మొత్తం 25 పతకాలు చేరాయి. ఇందులో 12

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (14:25 IST)
ఆస్ట్రేలియాలో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. 50 మీటర్ల రిఫైర్ ప్రోన్‌లో తేజస్విని సావంత్ రజత పతకాన్ని సాధించింది. తద్వారా భారత్ ఖాతాలో మొత్తం 25 పతకాలు చేరాయి. ఇందులో 12 బంగారు, ఐదు రజతం, 8 కాంస్య పతకాలున్నాయి. ఇప్పటికే తేజస్విని మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని, ఆరు పతకాలు సాధించింది. వీటిలో రెండు బంగారు, రెండు రజతం, రెండు కాంస్య పతకాలున్నాయి.
  
 
మరోవైపు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 4-3తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ జట్టు పూల్-బిలో అగ్రస్థానాన్ని దక్కించుకుని సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో భారత జట్టు సెమీఫైనల్ మ్యాచ్ శుక్రవారం జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

తర్వాతి కథనం
Show comments